పాక్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే -కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా
పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు పెను రాజకీయ సంచలనాన్ని సృష్టిస్తున్నాయి..ఓ పాడ్ కాస్ట్ లో శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ తాను పాకిస్థాన్ కు వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టు అన్పిస్తుంది, అంతేకాదు నేపాల్, బంగ్లాదేశ్ లకు వెళ్లినప్పుడు కూడా అదేవిధంగా ఫీలయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అక్కడతో ఆగకుండా ఆయన ఇంకా మాట్లాడుతూ పొరుగుదేశాలతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలి, సాంస్కృతిక సారూప్యాలు ఉన్నాయని నొక్కి చెప్పారు.. […]
-
ఛాయ్ వాలా టూ ప్రధాని – స్పెషల్ స్టోరీ
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రతి వాడు గొప్పవాడు కాగలడు, చరిత్ర సృష్టించగలడు , పేదవాళ్లకు సేవ చేయగలడు అని మార్టిన్ లూథర్ కింగ్ నాడు చెప్పిన మాటలను నేటి భారతంలో నిజం చేసిన మేటి వరల్డ్ లైక్ లీడర్ అతను.*ఛాయ్ వాలా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రపంచానికే నాయకత్వ మార్గాన్ని చూపించిన లోక్ నాయకుడు అతను”.317ఆర్టికల్ రద్ధుతో భారతీయులంతా ఒకేటే ఎక్కడైనా సగర్వంగా జీవించవచ్చు అని చాటిన,*త్రిపుల్ తలాక్ రద్ధుతో ముస్లీం మహిళల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన,ఆత్మ […]
-
సీఎం పడ్నవీస్ సతీమణి డ్రస్ పై సోషల్ మీడియాలో చర్చ
పల్లవి, వెబ్ డెస్క్ : మహరాష్ట్ర సీఎం పడ్నవీస్ భార్య అమృత ముంబైలోని గణేశ్ నిమజ్జనాలు ముగిసిన నేపథ్యంలో హీరో అక్షయ్ కుమార్ తో కలిసి బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ లో పాల్గొని ముంబై జుహు బీచ్ ని శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. ‘ మన సముద్రాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే క్లీన్ చేయాల్సిన బాధ్యత మనదే ‘ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమృత ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అది […]
-
సోనియా గాంధీకి బిగ్ షాక్
పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీకి బిగ్ షాక్ తగలనున్నదా..?. ఇప్పటికే ఓటు చోర్ అంటూ ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ చేస్తున్న కార్యక్రమానికి దీటుగా ఈసీఈ తో పాటు అధికార బీజేపీ పార్టీ నేతలు స్పందిస్తున్న తరుణంలో సోనియా గాంధీకి మరోవైపు న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వనున్నాయా..?. అంటే అవుననే అన్పిస్తుంది. సోనియా గాంధీకి భారతదేశ పౌరసత్వం అధికారికంగా లభించడానికి మూడేళ్లు ముందు అంటే […]
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఈనెల ఆరో తారీఖున జరగనున్న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో గణేష్ ఉత్సవ కమిటీ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉన్నందున రద్దయినట్లు సమాచారం. ఈ నెలలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో […]
-
జీఎస్టీ తగ్గేవి ఇవే…!
పల్లవి, వెబ్ డెస్క్ : బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, అన్ని రాష్ట్రాల మంత్రులు భాగస్వామ్యంగా ఉండే జీఎస్టీ కౌన్సిల్ వ్యక్తిగత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) నుంచి మినహాయించడానికి నిర్ణయించింది. 56వ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల పలు వస్తువల ధరలు తగ్గనున్నాయి. అలాగే కొన్నింటి రేట్లు పైకి చేరుతాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు వర్తిస్తాయని ప్రభుత్వం […]
-
ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం రేఖ గుప్తాకి షాక్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం రేఖ గుప్తా సివిల్ లైన్స్‌లోని ‘జన్ సున్వాయి’ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సఖ్రియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీ ఆటోడ్రైవర్ అని, అతడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సీఎం నివాసంలో భద్రతా లోపాలను కూడా గుర్తించారు. ఈ […]
-
ప్రధాని మోదీ యువతకు పిలుపు..!
పల్లవి, వెబ్ డెస్క్ : దేశంలోని యువత స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ” ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తీసుకురాకూడదని యువత నిర్ణయించుకోవాలి. స్వదేశీ వస్తువులే విక్రయిస్తామని వ్యాపారులు తమ దేశ వ్హక్తిని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ ” మేము స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం అని దుకాణాల బయట బోర్డులు పెట్టాలి. మేక్ ఇన్ ఇండియా […]
-
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో రేవంత్ రెడ్డి మార్క్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో జాతీయ స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిని ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి నుంచి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే […]
-
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
పల్లవి, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. అయితే రాజకీయాల్లో నేరరహితం చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఏదైనా కేసులో అరెస్టు అయితే, వాళ్లు 30 రోజుల పాటు జైలు జీవితం అనుభవిస్తే, అప్పుడు వాళ్లు పదవులు కోల్పోయే అవకాశం ఉన్నది. ఈ రకమైన మార్పులతో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. అయితే […]
-
జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు
పల్లవి, వెబ్ డెస్క్ : కోవిడ్ సమయంలో నిలిపివేసిన జర్నలిస్ట్ పాసుల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని రైల్వేలు, సమాచార, ప్రసారం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జర్నలిస్టులకు రైల్వే పాసుల సౌకర్యం పునరుద్ధరించాలనే అంశంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రైల్వేలు, సమాచార, ప్రసారం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లిఖిత పూర్వకంగా సమాధానం […]
-
ఢిల్లీ సీఎం పై దాడి..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పై ఈరోజు మంగళవారం దాడి జరిగింది. ముఖ్యమంత్రి అధికారక నివాసంలో జన్ సున్వాయి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్జీదారుడిగా హజరైన ఓ వ్యక్తి తన బాధలను, సమస్యలను చెప్పుకొచ్చారు. ఉన్నఫలంగా ఒక్కసారిగా సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడికి దిగారు. దాడికి దిగిన వ్యక్తికి ముప్పై ఏళ్లు ఉంటాయని పోలీలుసు భావిస్తున్నారు. సీఎంపై దాడి చేసిన వ్యక్తిని.. అక్కడ ఉన్న సీఎం సిబ్బంది తక్షణమే […]
-
ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం
పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం గురించి చేసిన వ్యాఖ్యలపై ఆదివారం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పందిస్తూ ” మీరు చేస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించండి లేదా దేశానికి క్షమాపణలు చెప్పండి. మూడో ఆప్షన్ లేదు. ఏడు రోజుల్లో అఫిడవిట్ రాకుంటే ఆరోపణలన్నీ నిరాధారమైనవని భావిస్తాం ” అని తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ అయిన జ్ఞానేశ్ కుమార్ […]
-
బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి కస్తూరి
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటి, బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్న ఒకప్పటి హీరోయిన్ కస్తూరి రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. తమిళ నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నైనార్ నాగేమ్ద్రన్ ఆధ్వర్యంలో నటి కస్తూరి బీజేపీలో చేరారు. నటి కస్తూరితో పాటు ట్రాన్స్ జెండర్ కార్యకర్త నమితా మారిముత్తు సైతం కాషాయపు కండువా కప్పుకున్నారు. తమిళ బీజేపీ అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్ నటి కస్తూరి, నమితా మారిముత్తు లకు […]
-
ఎర్రకోట వేదికగా పాక్ కు మోదీ హెచ్చరిక..!
పల్లవి, వెబ్ డెస్క్ : 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోటలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ” స్వాతంత్య్ర దినోత్సవం 140కోట్ల మంది సంకల్ప పండుగ అని, స్వాతంత్య్ర పోరాటంలో కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్య్రం సాధించుకున్నామని ” అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం. స్వాతంత్ర్యం కోసం […]
-
సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : గత కొంతకాలంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ ఓట్లను ఎన్నికల సంఘం తొలగిస్తోందని ఆరోపిస్తోన్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమెకు భారత పౌరసత్వం లభించక ముందే, […]
-
ఆధార్ కార్డుపై సంచలన తీర్పు…!
పల్లవి, వెబ్ డెస్క్ : ఆధార్ కార్డు, పాన్, ఓటర్ కార్డుల గురించి మహారాష్ట్రలోని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అందులో భాగంగా ఆధార్, పాన్ , ఓటర్ కార్డులను పౌరసత్వంగా గుర్తించలేమని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయితే, కొన్ని సేవలను పొందేందుకు మాత్రమే ఈ కార్డులు ఉపయోగపడతాయి. వాటీకోసమే వీటిని గుర్తింపు కార్దులుగా గుర్తించాలని , దేశ పౌరసత్వానికి ఇవి ఖచ్చితమైన రుజువు కాదు అని హైకోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ దేశం నుంచి అక్రమంగా […]
-
భారత్ ను కలవరపెడుతున్న “మధుమేహం”
పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియాలో రోజురోజుకి మధుమేహం శరవేగంగా విస్తరిస్తోంది. సరిగ్గా ఐదేండ్ల కిందట నిర్వహించిన ఓ అధ్యయనంలో నలబై ఐదేండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతూ జీవిస్తున్నట్లు ఆ సర్వేలో గుర్తించారు. అయితే తమకు మధుమేహం ఉందని కూడా ప్రతి ఐదుగురిలో ఇద్దరికి తెలియకపోవడం మరో విశేషం అని ఈ సర్వేలో తేలింది. 2017-2019 మధ్యకాలంలో నలబై ఐదేండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న దాదాపు అరవై వేల […]
-
మోదీ సర్కారు కీలక నిర్ణయాలు
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో శుక్రవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకుగానూ రూ.12,060 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని అసోం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీకి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర క్యాబినెట్ పేర్కొంది. రూ.7,250 కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీని ఈ […]
-
ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం
పల్లవి, వెబ్ డెస్క్ : త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా తమ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర విద్యావిధానాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించేశారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా స్టాలిన్ ప్రభుత్వం ద్విభాషా విధానం వైపు మొగ్గుచూపింది. దీనికి సంబంధించిన తమిళనాడు రాష్ట్ర విద్యా విధానం (ఎస్ఈపీ)ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఈరోజు శుక్రవారం ఆవిష్కరించారు. […]
-
రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల
-
నవంబర్ 14న “సీమంతం” విడుదల
-
రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు