‘కణ్మని’ పాత్ర నాకు ఎప్పటికీ ప్రత్యేకం -‘ఓజీ’ హీరోయిన్ ప్రియాంక మోహన్
పల్లవి, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘ఓజీ’ చిత్రంపై అంచనాలు […]
-
డబ్బు కోసం ఆ పని చేయను – తనుశ్రీ దత్తా
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ షోలో పాల్గోనడానికి వచ్చిన రూ.1.65 కోట్ల ఆఫర్‌ను తాను తిరస్కరించినట్లు తనుశ్రీ తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమె మాట్లాడుతూ “గత 11 ఏండ్లుగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు తనను షోలో పాల్గోనమని సంప్రదిస్తున్నారని తెలిపిన ఈ అమ్మడు. ఈ సీజన్ కోసం ఏకంగా రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారని […]
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ సీనియర్ నటుడు, హీరో అల్లరి నరేష్, చంద్ర మోహన్, రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ అల్లరి నరేష్ పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- ఫస్ట్ క్లాప్ కొట్టి నాగ చైతన్య ప్రారంభించారు.యూనిక్ కాన్సెప్ట్స్ తో ఆకట్టుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన కొత్త చిత్రం అల్లరి నరేష్ తో తిరిగి కామెడీ జానర్ లోకి వచ్చారు. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ను […]
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదైంది. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ముంబై పోలీసులు లుకౌట్ సర్కులర్లను జారీ చేశారు. వీరు రూ. 60కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కోఠారి పిర్యాదు చేశారు. ఆ పిర్యాదులో తన కంపెనీ నుంచి 2015 నుంచి 2023 వరకు రుణం, పెట్టుబడి కింద 60.4 కోట్ల రూపాయలను ఇచ్చినట్లు దీపక్ కొఠారీ పేర్కొన్నారు. అయితే […]
-
ఘాటీ పై అంచనాలు పెంచేసిన లేటెస్ట్ ట్రైలర్
పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒడిశా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన తాజా మూవీ ‘ఘాటి’ .. చాలా గ్యాప్ తర్వాత స్వీటీ నటిస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అనుష్క మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఊపు అందుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ […]
-
రీఎంట్రీపై ఇలియానా క్లారిటీ
పల్లవి, వెబ్ డెస్క్ : తన అందం, అభినయంతో ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ధం పాటు టాప్ హీరోయిన్ గా ఏలిన గోవా బ్యూటీ ఇలియానా డి’క్రజ్. యువహీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరీ సరసన నటించి తన అందంతో అభినయంతో మెప్పించింది. తాజాగా ఇలియానా తన రీఎంట్రీ గురించి అభిమానులకు స్పష్టత ఇచ్చింది. తన పెళ్లి, పిల్లల కారణంగా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, నటనకు గుడ్‌బై చెప్పలేదని, సరైన సమయంలో […]
-
విడుదలకు ముందే ఓజీ సంచలనం.
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఈనెలలో విడుదల కానున్న మూవీ ఓజీ. సుజీత్ దర్శకత్వంలో మ్యూజిక్ సంచలనం ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, […]
-
గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ” ఘాటీ” – అనుష్క శెట్టి
పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ ( UV) క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ […]
-
ఘనంగా “లిటిల్ హార్ట్స్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
పల్లవి, వెబ్ డెస్క్ : “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను […]
-
ప్రభాస్ – అనుష్క గురించి బిగ్ అప్ డేట్.
పల్లవి, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ హీరో , యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అంటే ముందుగా గుర్తుకోచ్చేది మిర్చి. ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో వీరిద్దరి జోడీ కూడా అంతే సక్సెస్ ఫుల్ అయింది. ఆ తర్వాత వీళ్లు లేటేస్ట్ గా నటించిన బాహుబలి సిరీస్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాను సత్తా చాటారు . అప్పటి నుంచి […]
-
పవర్ స్టార్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారు. తన అధికారిక ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరు స్పందిస్తూ ” చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా , ప్రజాజీవితంలో జనసేనానిగా , ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో నిండునూరెళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలందరికీ […]
-
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..
పల్లవి, వెబ్ డెస్క్ : నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటేల్, కమల్ హసన్, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లను పెట్టి తీసిన కల్కి 2898 AD’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టిన దర్శకుడు .గతేడాది జూన్, 2024లో పాన్ ఇండియా మూవీగా విడుదలై ఈ సై-ఫై మిథాలజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. ప్రపంచవ్యాప్తంగా […]
-
విశాల్ – సాయి ధన్సిక ప్రేమకథలో షాకింగ్ ట్విస్ట్..!
పల్లవి, వెబ్ డెస్క్ : సహజంగా క్రీడల్లో కానీ సినిమాల్లో కానీ ఆయా రంగాల ద్వారా పరిచయమై మొదట స్నేహితులుగా మారడమో లేదా ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం సినీ క్రీడా రంగాల్లో ఇవి సర్వ సాధారణమైన విషయం. సినిమా విషయానికి వస్తే అజిత్–శాలిని, సూర్య–జ్యోతిక, నయనతార–విగ్నేష్ శివన్ వంటి జంటలు ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. వీరు సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి […]
-
అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం..!
పల్లవి, వెబ్ డెస్క్ : పాన్ఇండియా స్టార్ హీరో , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రముఖ సీనియర్ లెజండ్రీ దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, హీరో అల్లు అర్జున్ నాయనమ్మ అయిన కనకరత్నం ఈరోజు కన్నుమూశారు.94ఏళ్ళ కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆర్ధరాత్రి దాటాక 1.45నిమిషాలకు కన్నుమూశారు. ఈ విషయం తెలియడంతో ముంబైలో […]
-
సినీ విమర్శకులకు హీరో నారా రోహిత్ వార్నింగ్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సుందరకాండ’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ భావోద్వేగ పూరితంగా మాట్లాడుతూ సుందరకాండ షూటింగ్ రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ సినిమా ఇంత […]
-
ఎన్టీఆర్ వివాదంపై మంత్రి కీలక వ్యాఖ్యలు
పల్లవి, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్, ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై ఏపీ అధికార టీడీపీకి చెందిన అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జూనియర్ అభిమానులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలను పిలిపించుకుని మరి సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన సంగతి […]
-
ప్రముఖ నిర్మాత అరెస్ట్.!
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ అయ్యారు. బుధవారం (ఆగస్టు 20) ఏపీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని అనంతరం విజయ వాడకు తరలించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న దాసరి కిరణ్ బంధువు గాజుల మహేశ్ ఒక ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయన వద్ద నుంచి కిరణ్ […]
-
మత్తెక్కిస్తోన్న మృణాల్ ఠాకూర్ అందాలు..
-
సెప్టెంబర్ 19న ‘బ్యూటీ’
పల్లవి, వెబ్ డెస్క్ : మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీకి, ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ‘బ్యూటీ’ సినిమా చూపించబోతోంది. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ […]
-
సెప్టెంబర్ 5న “లిటిల్ హార్ట్స్” మూవీ..
పల్లవి, వెబ్ డెస్క్ : “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను […]
-
టీటీడీ పాలక మండలి నిర్ణయాలు
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
-
ఛాయ్ వాలా టూ ప్రధాని – స్పెషల్ స్టోరీ
-
సూపర్ -4 కు టీమిండియా
-
కౌమార బాలికల సాధికారతపై అవగాహన కార్యక్రమం
-
నడకతో గుండె భద్రం..!
-
రూ.100 కోట్ల క్లబ్ లో మిరాయ్
-
సినిమాల తయారీ ఇక సులభతరం -FDC ఛైర్మన్ దిల్ రాజ్
-
లేటెస్ట్ గా అనసూయ ..!
-
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం