అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

పల్లవి, వెబ్ డెస్క్ : సోమవారం నుంచి ప్రారంభమైన శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారి దీక్షను స్వీకరించారు.