‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని “సేవా పక్షం” కార్యక్రమాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్ పరిధిలోని నాగమయ్య గుడిలో మోడీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గుడి ఆవరణలో ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ .
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వన్నాల వెంకటరమణ, సేవా పక్షం కో- కన్వీనర్లు కొంతం సంగీత్, కర్నే రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్, మల్లారెడ్డిపల్లి PACS చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైరి నాగరాజు, ఖిలా వరంగల్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్ గౌడ్, మహమ్మద్ రఫీ, బోరిగం నాగరాజు, బిజెపి నాయకులు మోహనా చారి, జనార్ధన్, వాసుదేవ్, వెంకటేశ్వర్లు, చంద్రమోహన్, బక్కి రంజిత్ మరియు మహిళా మోర్చా నాయకురాలు బండి సుజాత, మార్త ఉషారాణి, స్వర్ణజ రాజేశ్వరి, స్వరూప గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.