రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల
పల్లవి, వెబ్ డెస్క్ : బడ్డీ కామెడీగా ఆద్యంతం నవ్వించేలా బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ […]
-
నవంబర్ 14న “సీమంతం” విడుదల
పల్లవి, వెబ్ డెస్క్ : టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ సీమంతం. హీరోగా వజ్రయోగి, హీరోయిన్గా శ్రేయ భర్తీ నటిస్తున్నారు. సుధాకర్ పాణి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ‘యద మాటున’ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ… ”మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సీమంతం సినిమా విజయం సాధించాలి అని ఆయన అన్నారు. అందరికి మంచి పేరు రావాలని, నవంబర్ 14న థియేటర్స్ […]
-
రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం గురువారం భేటీ కానున్నది. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మధ్యాహ్నాం మూడు గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైలు ప్రాజెక్టు, ధాన్యం సేకరణ, మూసీ ప్రాజెక్టు, టీ ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో […]
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ “బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రెండోసారి నన్ను నియమించిన సందర్భంగా.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కి, కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి కి, బండి సంజయ్ కుమార్ కి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ […]
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
పల్లవి, వెబ్ డెస్క్ : సోమవారం నుంచి ప్రారంభమైన శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారి దీక్షను స్వీకరించారు.
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
పల్లవి, వెబ్ డెస్క్ : నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణ గారితో కలిసి టీచర్స్ బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయం అరంగ్రేట్రం , సీఎంగా గుజరాత్ రాష్ట్రంలో, ప్రధానమంత్రిగా గత పదేండ్లుగా దేశానికి చేసిన పలు కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటోలను వీక్షించారు. […]
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
పల్లవి, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వ కాలంలో కోల్పోయిన రెండు బొగ్గు బ్లాకులను సింగరేణి లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటన గురించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టీ మాట్లాడుతూ “బొగ్గుతోపాటు క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లోకి సింగరేణి ప్రవేశిస్తుంది.సింగరేణిలో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు 819 కోట్ల రూపాయలు దసరా బోనస్ గా ప్రకటిస్తున్నాం. 41 […]
-
మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని “సేవా పక్షం” కార్యక్రమాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్ పరిధిలోని నాగమయ్య గుడిలో మోడీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గుడి ఆవరణలో ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ . ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు […]
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు
పల్లవి, వెబ్ డెస్క్ : దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ ఏర్పోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంపోనెంట్ తయారీ, సప్లై చైన్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్(ఎమ్మార్వో), అవియానిక్స్, రాడార్ అండ్ సెన్సార్ సిస్టమ్స్, […]
-
అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’
పల్లవి, వెబ్ డెస్క్ : అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. […]
-
అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. […]
-
స్మృతి మంధాన రికార్డుల మోత
పల్లవి, వెబ్ డెస్క్ : ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన మూడో మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు స్టయిలిష్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డుల మోత మ్రోగించారు. మొత్తం అరవై మూడు బంతుల్లో పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 125పరుగులు సాధించి మరోసారి సత్తా చాటింది. నలబై మూడు పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. 412పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన టీమిండియాకు స్మృతి […]
-
ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ప్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” రాబోయే రెండు మూడేండ్లలో ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం రావడం ఖాయం. రాష్ట్రంలో ఆరేడు లక్షల ఎకరాలకు ఆయిల్ ఫామ్ సాగు చేరుకుంటుందని” ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల ఇంకా మాట్లాడుతూ ” అత్యాధునీక యంత్రాలతో […]
-
ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
TPCC Chief Mahesh Kumar
-
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో గత రెండేండ్లుగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు భట్టీ విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక తో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సాధ్య అసాధ్యాలపై […]
-
పాక్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే -కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా
పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు పెను రాజకీయ సంచలనాన్ని సృష్టిస్తున్నాయి..ఓ పాడ్ కాస్ట్ లో శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ తాను పాకిస్థాన్ కు వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టు అన్పిస్తుంది, అంతేకాదు నేపాల్, బంగ్లాదేశ్ లకు వెళ్లినప్పుడు కూడా అదేవిధంగా ఫీలయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అక్కడతో ఆగకుండా ఆయన ఇంకా మాట్లాడుతూ పొరుగుదేశాలతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలి, సాంస్కృతిక సారూప్యాలు ఉన్నాయని నొక్కి చెప్పారు.. […]
-
సూర్యాపేటలో దారుణం
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ప్రియాంక కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియాంక కాలనీలో నివాసముంటున్న వెంకటేష్ దంపతులకు పన్నెండు నెలల పాప ఉంది. మద్యానికి బానిసైన తండ్రి వెంకటేష్ మద్యం మత్తులో తన భార్యతో గొడవకు దిగాడు .. మాటకు మాట పెరిగి ఆ ఆవేశంలో ఆ సమయంలో ఏడుస్తున్న పన్నెండు నెలల కూతురిని నేలకేసి కొట్టాడు. నేలకేసి కొట్టిన తండ్రి ఏడిస్తే బయటకు వినిపిస్తుందని ఆ చిన్నారిని […]
-
కొత్త పార్టీపై కవిత సంచలన ప్రకటన
Kalvakuntla Kavitha
-
విజయాలకు కేరాఫ్ అడ్రస్
పల్లవి, వెబ్ డెస్క్ : పుష్పా ఫ్రాంచైజీతో “ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్” స్థాయికి చేరిన దర్శకుడు సుకుమార్, తెలుగు రాష్ట్రాలకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కల్ట్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు పొందారు. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టిలో సుకుమార్ గొప్పతనం బాక్సాఫీస్ విజయాలకు, స్టార్‌డమ్‌కి మించి ఉంది. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా క్రేజీ పాన్ ఇండియా చిత్రాలతో పాటు కొత్తదనంతో […]
-
“లిటిల్ హార్ట్స్” ఘన విజయాన్ని సొంతం చేసుకుంది – హీరో విజయ్ దేవరకొండ
-
ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి – హీరో సాయి దుర్గ తేజ్
-
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: వద్దిరాజు
-
రైతులతో మాజీ మంత్రి హరీశ్ టెలికాన్ఫరెన్స్
-
కవ్విస్తోన్న ఫరియా అబ్దుల్లా అందాలు
-
కల్కి – 2 పై బిగ్ అప్ డేట్
-
ఏపీలో కొత్త రైల్వే లైన్లు
-
జర్నలిస్టులపై అక్రమ కేసులు దారుణం
-
యూపీ సీఎం కు దిశా పఠానీ తండ్రి జగదీశ్ థ్యాంక్స్
-
భారీగా పెరిగిన ఓజీ టికెట్ల రేట్లు