ఇదే సందని ఎగబడ్దరు : మినీ పాల ట్యాంకర్ బోల్తా.. బకెట్లు, బకెట్లతో పట్టుకుపోయిన్రు!

మినీ పాల ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ నుంచి నకిరేకల్ కు వెళ్తున్న ఓ పాల ట్యాంకర్ నందిపాడు బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లో నుంచి పాలు పెద్ద ఎత్తున రోడ్డుపై ఒలికిపోయి ప్రవహించాయి. దీంతో ఇదే మంచి అవకాశం అనుకున్న స్థానికులు… బకెట్లు, బాటిళ్లలో తోచినంత పాలను తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Related News
-
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు – మంత్రి కోమటిరెడ్డి
-
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శపదం.!
-
ఈ అన్నం పిల్లలు తింటారా .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఫైర్
-
యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట : సీఎం రేవంత్ నిర్ణయం
-
LIVE UPDATES : బీసీ గర్జన లైవ్ అప్డేట్స్
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. 15 రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చేయండి : హైకోర్టు