ఈ అన్నం పిల్లలు తింటారా .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఫైర్
గురుకుల సిబ్బందిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్నం పిల్లలు తింటారా అంటూ మండిపడ్డారు

గురుకుల సిబ్బందిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్నం పిల్లలు తింటారా అంటూ మండిపడ్డారు. మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై మండిపడ్డారు. అన్నం మాడిపోవడంతో వంట మనిషిపై వంట ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడ్దారు.
Related News
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర
-
ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన
-
ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం
-
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి స్వాతంత్య్ర పోరాటం – మాజీ సీఎం కేసీఆర్
-
మతం రంగు పూసి తప్పుడు ప్రచారం – డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు