ఇది జరిగి ఉంటే ….265 మంది బతికేవాళ్లు…!

పల్లవి, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరువలో కూలిన విమాన ప్రమాద ఘటనలో మొత్తం 265 మంది ప్రయాణికులు మృతి చెందిన సంగతి తెల్సిందే. విశ్వాస్ రమేష్ కుమార్ తప్పా అందరూ అకాల మరణం నొందారు.
అయితే, ఒక సంఘటన కాస్త ముందు జరిగి ఉంటే ఆ ప్రయాణికులంతా ప్రాణాలతో ఉండేవారు. ఇరాన్ పై ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో లండన్ , ఇతర దేశాలకు వెళ్లే ఫ్లైట్లను ఎయిరిండియా ఇవాళ రీషెడ్యూల్ చేసింది.
దాడులు ఒకరోజు ముందు జరిగితే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేదని, వందలాది మంది చనిపోయేవారు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విధి అంటే ఇదే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర