ఈ ఆసనాలతో మలబద్ధకానికి గుడ్ బై..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఈ ఆసనాలతో మలబద్ధకాన్ని తగ్గించొచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. అందులో వజ్రాసనం చేస్తే జీర్ణవ్యవస్థలో పేగు కదలికలను మెరుగు పరుస్తుంది. అర్ధ మత్స్యేంద్రాసనం వేస్తే పేగుల ద్వారా మలం సులభంగా కదలడానికి సహయపడుతుంది.
పవన ముక్తాసనం వేస్తే కాళ్లను ఛాతీ దగ్గరకి తీసుకోచ్చే ఈ ఆసనంతో మలబద్ధకం నుంచి బిగ్గెస్ట్ రిలీఫ్ పొందవచ్చు. మలాసనం తో మలబద్ధకం , గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు.