pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Life Style »
  • Boda Kakarakaya Powerfull Than Mutton

బోడకాకరికాయ.. మటన్​ కంటే మేలు

బోడకాకరికాయ.. మటన్​ కంటే మేలు
  • Edited By: Pallavi,
  • Published on August 18, 2024 / 03:33 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్న కూరగాయ బోడకాకరకాయ. శ్రావణమాసంలో విజిటేరియన్స్​ కు ఇదో అద్భుతమైన కూరగాయ. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ కూరగాయతో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను సులువుగా చెక్ పెట్టవచ్చు. వర్షాకాలంలో ఆషాడ, శ్రావణ మాసాల్లో మాత్రమే దొరికే ఈ బోడ కాకరకాయల కోసం జనాలు ఎదురుచూస్తుంటారు.

పోషకాలు

బోడ కాకరకాయ శరీరానికి ఎంత మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బీ1, బీ2, బీ3, బీ5, బీ6, బీ9, బీ12, విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ డీ2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ హెచ్​, విటమిన్ కే, కాపర్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.

ప్రయోజనాలు

బోడకాకరలో ఉండే ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి. బోడకాకరకాయ కూర తింటే.. కండరాలు బలోపేతం అవుతాయి. బోడ కాకరలో ఉండే ఫైబర్.. మలబద్ధకాన్ని, అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. అందుకే బోడకాకరను పోషకాల గని అంటారు. ఇవి తినడం వల్ల పలు ఇన్ఫెక్షన్లు దరిచేరవని ఫైల్స్, కామెర్ల వ్యాధికి బాగా పనిచేస్తాయని.. నిపుణులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో మాత్రమే దొరికే ఈ బోడకాకరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేజీ బోడ కాకరకాయ ఇప్పుడు నాలుగు వందల వరకు పలుకుతున్నా.. జనాలు వీటిని కొని తీసుకెళ్లేందుకు వెనకాడటం లేదు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • boda kakarakaya
  • Boda Kakarakaya benfits
  • boda kakarakaya price
  • health tips
  • mutton.

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

Latest
  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy