గుండెపోటు కు ముందు కన్పించే లక్షణాలు ఇవేనా..?
పల్లవి, వెబ్ డెస్క్ : కరోనా తర్వాత చాలా మందికి యుక్తవయసులోనే చాలా మందికి గుండెపోటు వస్తోంది. ఈక్రమంలో గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలను వైద్యులు సూచిస్తున్నారు.
1. వేడిగా లేకపోయినా చల్లటి చెమటలు పట్టడం. 2. ఛాతి పైభాగం, దవడ, వీపు& ఎడమ చేతిలో నొప్పి వంటివి వారం ముందు వచ్చే సంకేతాలు. 3. ఛాతి ప్రాంతంలో బరువు ఎక్కువగా అనిపించడం, గుండెపై బరువు పెట్టినట్లుగా అనిపించడం చివరి హెచ్చరిక కావొచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



