నాదర్గుల్ DPSలో INTACH హెరిటేజ్ క్విజ్ ప్రోగ్రాం
సాలార్ జంగ్ మ్యూజియం లో జరిగిన INTACH హెరిటేజ్ క్విజ్ కార్యక్రమంలో నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాలొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలు, చరిత్ర పట్ల వారి జ్ఞానం మరియు అభిరుచిని ప్రదర్శించారు విద్యార్థులు.

సాలార్ జంగ్ మ్యూజియం లో జరిగిన INTACH హెరిటేజ్ క్విజ్ కార్యక్రమంలో నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాలొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలు, చరిత్ర పట్ల వారి జ్ఞానం మరియు అభిరుచిని ప్రదర్శించారు విద్యార్థులు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నలుమూలల నుండి 20కి పైగా పాఠశాలు పాల్గొన్నాయి.
ఈ వేడుకల్లో నాదర్ గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి రెండు ప్రత్యేక జట్లు ప్రాతినిధ్యం వహించాయి. వాటిలో ఒకటి జూనియర్స్ విభాగం నుంచి కాగా మరొకటి సీనియర్ విభాగం నుంచి ప్రాతినిధ్యం వహించాయి. ఈ విభాగాలు కూడా తెలంగాణ వారసత్వంపై వారి పట్టును పరీక్షించే ప్రశ్నలను పరిశోధించాయి. మరియు రాష్ట్రం దాటి విస్తరించిన అంశాలను కూడా వారు అన్వేషించాయి. కేవలం తెలంగాణ పైనే కాకుండా భారతదేశ వైవిధ్యమైన వారసత్వం పట్ల తమ ప్రశంసలను ఎలా పెంచిందో విద్యార్థులు వ్యక్తం చేశారు. క్విజ్ లో చర్చించిన అంశాల పట్ల వారి జ్ఞానం అందరిని ఆశ్చర్యపరిచింది.
Related News
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు