pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Hyderabad »
  • Telangana Budjet Allocations

తెలంగాణ బడ్జెట్​ కేటాయింపులు

తెలంగాణ బడ్జెట్​ కేటాయింపులు

తెలంగాణ బడ్జెట్​ కేటాయింపులు
  • Edited By: Pallavi,
  • Published on March 19, 2025 / 04:42 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్​ డెస్క్​: శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.

శాఖల వారీగా కేటాయింపులు ఇలా..

  • పంచాయతీరాజ్‌ శాఖ- రూ.31,605 కోట్లు
  • వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
  • విద్యాశాఖ- రూ.23,108కోట్లు
  • మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు
  • పశు సంవర్థకశాఖ- రూ.1,674 కోట్లు
  • పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు
  • కార్మికశాఖ- రూ.900 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
  • బీసీ సంక్షేమం- 11,405 కోట్లు
  • చేనేత రంగానికి- రూ.371 కోట్లు
  • మైనార్టీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు
  • పరిశ్రమలశాఖ- రూ.3,527 కోట్లు
  • ఐటీ రంగం- రూ.774 కోట్లు
  • విద్యుత్‌ రంగం- రూ.21,221 కోట్లు
  • వైద్య రంగం- రూ.12,393 కోట్లు
  • పురపాలక రంగం- రూ.17,677 కోట్లు
  • నీటి పారుదలశాఖ- రూ.23,373 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖ- రూ.5,907 కోట్లు
  • పర్యాటక రంగం- రూ.775 కోట్లు
  • క్రీడలు- రూ.465 కోట్లు
  • అటవీ, పర్యావరణం- రూ.1,023 కోట్లు
  • దేవాదాయశాఖ- రూ.190 కోట్లు
  • ఆరు గ్యారంటీలు- రూ.56,084 కోట్లు
  • రైతు భరోసా- రూ.18వేల కోట్లు
  • చేయూత పింఛన్లు రూ.14,861 కోట్లు
  • ఇందిరమ్మ ఇళ్లు రూ.12,571 కోట్లు
  • మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు
  • గృహజ్యోతి- రూ.2,080 కోట్లు
  • సన్నాలకు బోనస్‌ రూ.1,800 కోట్లు
  • రాజీవ్‌ ఆరోగ్యశ్రీ- రూ.1,143 కోట్లు
  • గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ- రూ.723 కోట్లు
  • ఇందిరమ్మ ఆత్మీయ భరోసా- రూ.600 కోట్లు
  • రాజీవ్‌ యువ వికాసం- రూ.6వేలకోట్లు
  • ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #Telangana budjet allocations
  • #telanganabudget
  • #telanganabudgetsession
  • #telanganabudjet
  • Telangana

Related News

  • బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ

  • భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర

  • ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన

  • తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి స్వాతంత్య్ర పోరాటం – మాజీ సీఎం కేసీఆర్

  • మతం రంగు పూసి తప్పుడు ప్రచారం – డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు

  • మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో పనులు వేగవంతం చేయాలి- మాజీ వైస్ చైర్మన్ ఫరీద్

Latest
  • సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ

  • మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య

  • సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

  • వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి

  • శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు

  • బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్

  • కవితకు హరీశ్ కౌంటర్

  • నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి

  • మందుబాబులకు శుభవార్త

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy