నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అవుట్డోర్ జిమ్ ప్రారంభం
 
                                
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో కొత్త అవుట్డోర్ జిమ్ని ప్రారంభించినందుకు గర్విస్తున్నానని ఛైర్మన్ మల్క కొమరయ్య తెలిపారు. ఈ అవుట్డోర్ జిమ్ విద్యార్థులు, సిబ్బంది తమ ఆరోగ్యం, ఫిట్నెస్ను కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు శారీరకంగా ఫిట్ గా ఉండడానికి ప్రతీరోజు జిమ్ చేయాలని చెప్పారు.
 
  
  
  
 

 
          



