ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఏరోసిటీ) లో గురు పౌర్ణమి వేడుకలు

పల్లవి, వెబ్ డెస్క్ : ఏరోసిటీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో గురువారం నాడు గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు, టీచర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు గురువు, గురు బిరహ్మ, గురు విష్ణువుల ప్రార్థనతో రోజు ప్రారంభమైంది మరియు ప్రాముఖ్యతను టీచర్స్ వివరించారు. తరువాత విద్యార్థులు గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత మరియు ఉపాధ్యాయులను, మన గురువులను ఎలా గౌరవించాలో ఒక కథ చెప్పడంతో ఆ రోజు ఆసక్తికరంగా మారింది.