అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
అల్వాల్ లోని పల్లవి మోడల్ స్కూల్ లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగం విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రీమతి విద్యాధరి రావు, హెడ్ మాస్టర్ శ్రీమతి షిరన్ మాధురి, HOD శ్రీమతి సుశీల సమక్షంలో వేడుకను ఘనంగా నిర్వహించారు.







