DPSలో దీపావళి వేడుకలు
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఆటలు, పాటలు అందరినీ అలరించాయి. దీపావళి విశిష్ఠత, చెడుపై మంచి గెలవడమే దీపావళి సందేశమంటూ స్కూడెంట్స్ వేసిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. స్కూల్ ప్రిన్సిపాల్ దీపాన్ని వెలిగించగా.. ప్రతి ఒక్కరు వారిని అనుసరించారు. ద్వీపం మార్గదర్శకత్వానికి చిహ్నం అని ప్రతీవ్యక్తి బాధ్యతను ఇది గుర్తు చేస్తుందని ప్రిన్సిపాల్ తెలిపారు. దీపావళి విలువలను విద్యార్థులు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాగా ఈ వేడుక విజ్ఞాన శక్తి, జ్ఞానోదయానికి ప్రతీకగా నిలిచింది.

Related News
-
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఏరోసిటీ) లో గురు పౌర్ణమి వేడుకలు
-
డీపీఎస్ (నాదర్ గుల్) లో ఘనంగా ఇన్వెస్టరీ వేడుక
-
సీఎం కప్ చాంపియన్ షిప్లో సత్తా చాటిన డీపీఎస్ స్టూడెంట్స్
-
ఏరోసిటీ డీపీఎస్ లో ఘనంగా సమ్మర్ క్యాంప్-2025 వేడుకలు..!
-
కష్టపడితే ఏదైనా సాధ్యమే : మల్క కొమరయ్య
-
టీచర్ల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం



