సత్తా చాటిన డీపీఎస్ నాచారం విద్యార్థులు
 
                                
డీపీఎస్ బెంగళూరు నార్త్‌లో డీపీఎస్ నేషనల్ అథ్లెటిక్ మీట్ గర్ల్స్ (ఓపెన్) క్రీడలు నిర్వహించారు. ఇందులో డీపీఎస్ నాచారం సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా టీమ్ సభ్యులు.. డీపీఎస్ నాచారం చైర్మన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సీఈఓ, సీనియర్ ప్రిన్సిపల్ సరిత, వీఐపీలు,హెచ్ఎంలు, డిపార్ట్మెంట్ సభ్యుల నిరంతర మద్దతుతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.

 
          



