pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Business »
  • Meet The Next Generation Of Tatas

రతన్​ టాటా ఆస్తులకు వారసుడు ఎవరంటే..?

రతన్​ టాటా ఆస్తులకు వారసుడు ఎవరంటే..?
  • Edited By: Pallavi,
  • Published on October 10, 2024 / 12:25 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

రతన్ టాటా మరణం తర్వాత ఆయన ఆస్తులకు వారసుడు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. 2024 లెక్కల ప్రకారం టాటా ఆస్తుల నికర విలువ రూ.3800 కోట్లు. అయితే రతన్ టాటాకు పెళ్లి కాకపోవడంతో ఆయన ఆస్తి ఎవరికి దక్కుతుందనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. రతన్ టాటా తండ్రి రెండో భార్యకు పుట్టిన నోయెల్ టాటా కుటుంబానికి రతన్ టాటా ఆస్తులు చెందే అవకాశం ఉన్నట్లు సమాచారం. నోయెల్ టాటాకు మాయ,నెవిల్లే టాటా,లియా టాటా అనే ముగ్గురు పిల్లలున్నారు. రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మాయ టాటా ప్రస్తుతం తన తోబుట్టువులతో కలసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు.

నెవిల్లే టాటా..ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్ కు నాయకత్వం వహిస్తున్నారు. జూడియో,వెస్ట్ సైడ్ ల బాధ్యతలు కూడా నెవిల్లే చూస్తున్నాడు.ఇతనే టాటా గ్రూప్​కు అసలైన వారసుడని చాలా మంది నమ్ముతారు. నెవిల్లే టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్​ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి జంషెడ్ టాటా అనే కొడుకు ఉన్నారు.

మాయ టాటా సోదరి లియో టాటా గతంలో తాజ్ హోటల్స్,రిసార్ట్స్,ప్యాలెస్​లలో పని చేసింది. ఇప్పుడు టాటా గ్రూప్ హోటల్స్ ఆపరేషన్స్​ని మేనేజ్ చేసే ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలు చూస్తున్నారు. ఆమె దృష్టి ఇప్పుడు హోటల్ పరిశ్రమపైనే ఉంది.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • airindia
  • Leah tata
  • maya tata
  • neville tata
  • ratan tata

Related News

  • మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబానికి ప్రధాని మోదీ పరామర్శ

  • రతన్ టాటా వీలునామాలో పనిమనుషుల పేర్లు

  • డీపీఎస్ లో రతన్ టాటాకు ఘననివాళి

  • టాటా ట్రస్టు ఛైర్మన్ గా నోయల్ టాటా

  • Video: రతన్ టాటా సొంత తమ్ముడు ఇతనే.. ఫోన్ కూడా వాడడు!

  • రతన్ టాటా గురించి ఈ విషయాలు మీకు తెలుసా

Latest
  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy