డీపీఎస్ లో రతన్ టాటాకు ఘననివాళి
ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు మహేంద్రహిల్స్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విధ్యార్థులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధినేత మల్కా కొమురయ్య పాల్గొన్నారు. రతన్ టాటాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను ఆయన విద్యార్థులతో పంచుకున్నారు.










Related News
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
స్థానిక ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగురవేద్దాం- ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఏరోసిటీ) లో గురు పౌర్ణమి వేడుకలు
-
పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ (సరూర్ నగర్)లో గురు పౌర్ణమి వేడుకలు
-
డీపీఎస్ (నాదర్ గుల్) లో ఘనంగా ఇన్వెస్టరీ వేడుక