తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

పల్లవి, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హజరైన ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ అధికార అనాధికార ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉద్యమకారులను హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ , మరియు ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సత్కరించారు.
Related News
-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆఫీసులో దేశ సమైక్యతా దినోత్సవం
-
సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్
-
సకల జనుల సమ్మేళనంతో బతుకమ్మ ఉత్సవాలు
-
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు