స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.430లు పెరిగింది.
దీంతో పది గ్రాముల బంగారం రూ.99,600లకు చేరింది. మరోవైపు 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి పై రూ.400లుగా ఉంది. దీంతో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.91,300ల దగ్గర కొనసాగుతోంది. అటు కేజీ సిల్వర్ రూ.1000లు పెరిగి రూ.1,14,000లుగా ఉంది. అయితే, ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే ధరలు ఉన్నాయి.