భారీగా తగ్గిన బంగారం ధరలు

పల్లవి, వెబ్ డెస్క్ : ఈ వారంలో మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మహానగరంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.1,140లు తగ్గింది.
దీంతో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.,00,370కి చేరింది. మరోవైపు 22క్యారెట్ల 10గ్రాముల బంగారం పై రూ.1,050లు తగ్గింది. ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.92,000లు పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ పై రూ.100లు పెరిగి రూ. 1,20,000లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.