Gold Rates : అమ్మ బాబోయ్.. దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం ధరలు
దీపావళి పండగకి ముందు మహిళలకు బంగారం ధరలు ఊహించని షాకిచ్చాయి. 2024 ఆక్టోబర్ 29వ తేదీ మంగళవారం రోజున 22 క్యారెట్ల బ10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బ10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగింది.
దీపావళి పండగకి ముందు మహిళలకు బంగారం ధరలు ఊహించని షాకిచ్చాయి. 2024 ఆక్టోబర్ 29వ తేదీ మంగళవారం రోజున 22 క్యారెట్ల బ10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగింది. దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73 వేల 900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేల 600గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73 వేల750గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేల 600గా ఉంది.
ఇక హైదరబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73 వేల 750గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేల 450గా ఉంది. వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73 వేల 750గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేల 450గా ఉంది.
అటు వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు స్పలంగా రూ. 100 తగ్గాయి. దీంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లలో కేజీ వెండి ధర రూ. 1,08, 000గా ఉండగా.. ముంబై, ఢిల్లీలలో రూ. 1, 06, 000గా ఉంది.



