pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Breaking News »
  • Mlc Kalvakuntla Kavithas New Party

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ..?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ..?
  • Edited By: Pallavi,
  • Published on September 2, 2025 / 12:46 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు అయిన కల్వకుంట్ల కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారా..?. ఆ పార్టీకి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరు ఖరారు అయిందా..?. వచ్చే దీపావళి పండుగనాడు ఈ పార్టీని లాంచ్ చేయనున్నరా..?. ఇప్పటికే బంజారాహీల్స్ లోని తన నివాసం పక్కన ఓ భవనాన్ని తీసుకున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న బీసీ నినాదమే కాన్సెప్ట్ తో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బహుజన రాష్ట్రసమితి పేరుతో ఓ పార్టీని పెట్టనున్నట్లు తెలంగాణ పాలిటిక్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఢిల్లీకెళ్లిన కవిత ఈ పేరు మీదనే పార్టీని రిజిస్ట్రేషన్ కూడా చేయించారని పొలిటీకల్ ఎక్సపర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ అని జనాల్లో ఇప్పటికే ప్రాచుర్యం ఉండటమే కాకుండా తెలంగాణ సమాజానికి దగ్గరైంది కాబట్టీ అని కవిత & టీమ్ భావిస్తున్నారంట. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో ..?

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • big news
  • breaking news
  • former cm of telangana
  • kalvakuntla kavitha
  • KCR

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

Latest
  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy