ఫిష్ వెంకట్ చివరి వీడియో ఇదే..!

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ చందానగర్ ఆసుపత్రిలో చేరారు.
మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ను పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ప్రకటించారు. ఈలోపే ఇలా జరిగడం చాలా బాధాకరం. ఫిష్ వెంకట్ కు సంబంధించిన చివరి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.