ఫిష్ వెంకట్ బంధువులు చెప్పిన అసలు నిజాలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ మృతికి అసలు కారణాలు ఏంటో ఆయన కుటుంబ సభ్యులు పల్లవి మీడియాతో పంచుకున్నారు. మీరు కూడా తెలుసుకోండి.