ఆ మంత్రి పై మంత్రి పొంగులేటి కుట్రలు
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమపై కుట్రలు పన్నుతున్నారని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఆరోపించారు.
ఇందులో భాగంగానే తమ వ్యతిరేకులను ఆయన ఏకం చేస్తున్నారని టీపీసీసీకి ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ‘వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాలు మావే.
మంత్రి సీతక్కతో ఎలాంటి విభేదాలు లేవు. కడియం, రేవూరిలతోనే సమస్యలు వస్తున్నాయి. నా భార్యపై కక్షతో వివాదాలు సృష్టిస్తున్నారు’ అని కొండా మురళి మంత్రి పొంగులేటిపై మండిపడ్డారు



