స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉ.6.30 గం. నుంచి ఉ.7.45 గం. వరకు జరిగే యోగా సంగమ్ కార్యక్రమంలో విద్యార్థులను భాగం చేయాలని సూచించింది. https://yoga.ayush .gov.in/లో యోగా కార్యక్రమాలను పరిశీలించాలని కూడా తెలిపింది.