విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలి – మాజీ క్రికెటర్

పల్లవి, వెబ్ డెస్క్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల టీ 20 , టెస్టు క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్ క్రికెట్ కే అందుబాటులో ఉంటానని ప్రకటించారు.
అయితే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని భారత మాజీ సీనియర్ క్రికెటర్ మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఆయన మళ్లీ టెస్టు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు మదన్ లాల్ చెప్పారు.
‘విరాట్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకోవడంలో తప్పేం లేదు. ఇంగ్లండ్ సిరీస్కు కాకపోయినా తర్వాత సిరీస్లకు అయినా ఆయన రీఎంట్రీ ఇవ్వాలి. ఇది టీమ్ ఇండియాకు బిగ్ బూస్ట్ అవుతుంది’ అని మాజీ సీనియర్ క్రికెటర్ మదన్ లాల్ వ్యాఖ్యానించారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు