pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Sports »
  • Huge Target For Rcb

ఆర్సీబీ కి భారీ టార్గెట్..!

ఆర్సీబీ కి భారీ టార్గెట్..!
  • Edited By: Pallavi,
  • Published on May 27, 2025 / 10:34 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : లక్నో వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్  బ్యాటర్స్ సత్తా చాటారు.

కేవలం మూడు వికెట్లు కోల్పోయి రెండోందల ఇరవై ఏడు పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా లక్నో బ్యాటర్లు విజృంభించారు.

రిషబ్ పంత్ (118) శతకం చేశాడు. మిచెల్ మార్ష్ (67) పరుగులతో అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో తుషారా ,భువనేశ్వర్ ,పెషర్డ్ మాత్రమే  తలో వికెట్ తీశారు.  ప్లే ఆఫ్స్  లాంటి కీలకపోరు లో విజయం సాధించాలంటే ఆర్సీబీ 228 పరుగులు చేయాలి.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • cricket info
  • Cricket News
  • ipl
  • LSG
  • Lucknow Super Giants

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

Latest
  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy