ఢిల్లీ లక్ష్యం 205
ఢిల్లీ క్యాపిటల్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ముందుగాల బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 204పరుగులు చేసింది.
కేకేఆర్ జట్టులో రఘువంశీ (44), రింకూ సింగ్ (36), సునీల్ నరైన్ (27), రహానే (26), గుర్బాజ్ (26), వెంకటేశ్ అయ్యర్ (7),రస్సెల్ (17), పావెల్ (5) పరుగులు చేశారు.
ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ మూడు, అక్షర్ ,విప్రజ్ చెరో రెండు వికెట్లను తీశారు. చమీర ఒక వికెట్ ను పడగొట్టారు.



