జర్నలిస్టులపై ఆర్టీసీ సిబ్బంది దౌర్జన్యం
హన్మకొండలో జర్నలిస్టుల పట్ల ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఓ యువ జర్నలిస్ట్ అంత్యక్రయలకు వెళ్లడానికి నలుగురు జర్నలిస్టులు హనుమకొండలో ఆర్టీసీ బస్సు ఎక్కారు.
కండెక్టర్ టికెట్ అడగ్గా.. జర్నలిస్టులు పాస్ చూపించారు. దీంతో ఒక బస్సులో ఎంతమంది ఎక్కుతారంటూ జర్నలిస్టులతో కండక్టర్, డ్రైవర్ వాగ్వాదానికి దిగారు. వెంటనే బస్సులోంచి దిగకపోతే పాస్ లాక్కుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు కండక్టర్, డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
Related News
-
జర్నలిస్టులపై అక్రమ కేసులు దారుణం
-
జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష
-
జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ
-
ఫ్యూచర్ సిటీని సందర్శించిన డీజేహెచ్ఎస్ జర్నలిస్టులు
-
150 గజాల స్థలం కోసం : భర్త బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య
-
మద్యం మత్తులో సీఐ కొడుకు వీరంగం.. మూత్రం పోయొద్దన్నందుకు దాడి



