ఐఫా అవార్డ్స్ 2024..దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా మన హీరోయిన్లు
ప్రతిష్మాత్మక ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) అవార్డుల వేడుక అబుదాబీ వేదికగా వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో సమంత, కృతి సనన్,అనన్య పాండే,ఊర్వశి రౌతేలా,మృణాల్ ఠాకూర్,రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ సహా టాలీవుడ్,బాలీవుడ్ సహా అనేక ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులు పాల్గొన్నారు.






