గ్రాండ్గా కలర్ ఫొటో డైరెక్టర్ ఎంగేజ్మెంట్
టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయింది. కలర్ ఫొటో మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ నటి చాందిని రావుని పెళ్లి చేసుకోబోతున్నారు. సోమవారం వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
1 /5
2 /5
3 /5
4 /5
5 /5


