బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
బోయిన్ పల్లి పల్లవి మోడల్ స్కూల్లో ట్రాఫిక్ అవగాహన వారోత్సవం జరిగింది. ప్రైమరీ బ్లాక్ ప్రాంగణంలో గ్రేడ్ 8 విద్యార్థుల కోసం ట్రాఫిక్ అవగాహన వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి రవాణా శాఖ RTA ట్రాఫిక్ భద్రత, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించింది.

స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రేణు చక్రవర్తితో పాటు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బ్యానర్లు మరియు ప్లక్ కార్డులతో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఆదర్శ్ మరియు వేణి ట్రాఫిక్ భద్రత, నియమాల గురించి వివరించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత హెల్మెట్లు ధరించడం, డ్రైవింగ్ చేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేశారు. నియమ నిబంధనలను పాటించడంపై వివరణ ఇచ్చారు. అనంతరం స్కూల్ టీచర్స్, విద్యార్థులు మరియు ట్రాఫిక్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు