ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో పల్లవి స్కూల్ హవా
శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ సత్తా చాటింది. ఆ పాఠశాలకు చెందిన విద్యార్థి భవిష్ 100 మీటర్ల రేసులో 2వ బహుమతిని గెలుచుకున్నారు. అలాగే నగదు బహుమతిని కూడా అందుకున్నారు.

ఇక తిరుమలగిరి పల్లవి మోడల్ స్కూల్ వాలీబాల్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. విద్యార్థులు సాదించిన ఈ విజయానికి స్కూల్ యాజమాన్యం అందం వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్ శ్రీమతి విజయ్ లక్ష్మీసాగర్ శిక్షణలో విద్యార్థులు, సిబ్బంది అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారని యాజమాన్యం అభినందించింది.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు