బెంగళూరు చెస్ టోర్నమెంట్లో DPS స్టూడెంట్ హవా

నమ్మ బెంగళూరు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అధ్యాయన్ బెనర్జీ అదరగొట్టారు. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 18వరకు జరిగిన ఈ టోర్నమెంట్లో 15 ఏళ్లలోపు విభాగంలో మూడో బహుమతిని, సీ కేటగిరిలో 12వ బహుమతిని సాధించారు. ఈ క్రమంలో తన ELO రేటింగ్‌ను 90 పాయింట్లు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అధ్యాయన్ను స్కూల్ మేనేజ్మెంట్ అభినందించింది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
Related News
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు