పల్లవి మోడల్ స్కూల్ (బోడుప్పల్) టాపర్ గా బిందు లక్ష్మీ సహస్ర.!
పల్లవి, వెబ్ డెస్క్ : మే 13 మంగళవారం నాడు సిబిఎస్ఇ బోర్డు విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించారు.

B .Bindu Laxmi Sahasra – 99% I Rank
99 శాతం ఉత్తీర్ణతతో బి.బిందు లక్ష్మీ సహస్ర స్కూల్ టాపర్ గా నిలిచింది. 98.4 శాతం ఉత్తీర్ణతతో ఎమ్. అనన్య రెండవ స్కూల్ టాపర్ గా, 97.8 శాతం ఉత్తీర్ణతతో ఎం. శ్రీ అక్షర మూడవ స్కూల్ టాపర్లుగా నిలిచారు.

M. Ananya -98.4% II Rank
సైన్స్, తెలుగు, సోషల్, ఎఐ సబ్జెక్టులలో పలువురు విద్యార్థులు 100/100 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికి మరియు ఉపాధ్యాయులకు పాఠశాల డైరెక్టర్ శ్రీ సుశీల్ కుమార్ గారు మరియు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి తనూజ గారు అభినందనలు తెలియజేశారు.

M. Sri Akshara-97.8% , III Rank



