జూలై లో 7 రోజులు సెలవులు
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని విద్యా సంస్థలకు వచ్చే నెల జులైలో 7 రోజుల పాటు సెలవులు ఉంటాయి. జూలై 5వ తేదీన మొహర్రం ముందు రోజుగా ఆప్షనల్ హాలిడే, 6న ఆదివారం &మొహర్రం సెలవు ఉండనున్నది.
ఒకవేళ నెలవంక ఒకరోజు ఆలస్యమైతే 6న ఆదివారం& ఆప్షనల్ హాలిడే, 7న మొహర్రం సెలవు ఉంటాయి. ఇక 12న రెండో శనివారం, 13న ఆదివారం హాలిడేస్. 20 ఆదివారం, 21న బోనాల సెలవు, 27న ఆదివారంతో కలిపి 7 సెలవులు. ఇక ఏపీలో బోనాలను మినహాయించి 6రోజులు హాలిడేస్ ఉంటాయి.



