రాజమౌళి బెస్ట్ మూవీ అదేనంటా.?

పల్లవి, వెబ్ డెస్క్ : ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీస్ లో ఏది బెస్ట్ మూవీ అని ప్రశ్నిస్తే ఎవరైన ఠక్కున ఏమి చెప్తారు. కొందరూ మగధీర అని, మరికొంత మంది ఛత్రపతి అనో, ఇంకొంతమంది సింహాద్రి అనో, ఇంకా మరికొంత మంది బాహుబలి అనో చెప్తారు.
కానీ దర్శకధీరుడు జక్కన్న మాత్రం వేరే చెప్పారు. తాజాగా జరిగిన కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా జూనియర్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎస్ రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళిని అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ తన బెస్ట్ ఫిల్మ్ ఈగ అని సమాధానమిచ్చారు. ఊహించని సమాధానం ఇచ్చిన జక్కన్నను చూసి అందరూ అవాక్కయ్యారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు