కార్తి సినిమాలో స్టార్ హీరో..!
పల్లవి, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో కార్తి హీరోగా దర్శకుడు తమిజ్ కాంబినేషనల్ లో ఓ సరికొత్త మూవీ తెరకెక్కుతోంది. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో, నేచూరల్ స్టార్ నాని గెస్ట్ రోల్ లో నటిస్తారని ఫిల్మ్ నగరల్లో వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు నాని నటించిన హిట్ -3 లో హీరో కార్తి అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న నాలుగో సినిమాలో ఈ తమిళ స్టార్ హీరో కార్తి లీడ్ రోల్ పోషించనున్నారు.



