pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Cinema »
  • Nagarjuna In Another Remake

మరో రీమేక్ లో నాగార్జున..?

మరో రీమేక్ లో నాగార్జున..?
  • Edited By: Pallavi,
  • Published on July 8, 2025 / 08:44 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఓ రీమేక్ మూవీ చేయనున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. శశికుమార్ నటించిన ‘అయోతి’ అనే తమిళ సినిమాను నాగ్ తెలుగులో రీమేక్ చేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ చిత్రం 2023ఏడాదిలో విడుదలై విమర్శుకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ చిత్రానికి ఆర్ మంతిర మూర్తి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో ఎమోషన్స్, కథ, కథనం గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్ గానూ విజయవంతమ వుతుందని భావించిన నాగ్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తోన్నాయి.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #pallavi
  • big news
  • breaking news
  • film news
  • manmadhudu

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

Latest
  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy