నాగచైతన్య- శోభిత పెళ్లి పనులు షురూ.. వెడ్డింగ్ ఎక్కడంటే?
అక్కినేని నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల పెళ్లిపనులు ప్రారంభమయ్యాయి. తాజాగా పసుపు దంచుతున్న ఫొటోలను శోభిత తన ఇన్స్టాలో షేర్ చేయగా ఇవి క్షణాల్లో వైరల్ గా మారాయి.
అక్కినేని నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల పెళ్లిపనులు ప్రారంభమయ్యాయి. తాజాగా పసుపు దంచుతున్న ఫొటోలను శోభిత తన ఇన్స్టాలో షేర్ చేయగా ఇవి క్షణాల్లో వైరల్ గా మారాయి. దీంతో పెళ్లి ఎక్కడ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరి పెళ్లి వైజాగ్ లోనే జరగనుందని తెలుస్తోంది. కాగా చాలాకాలం డేటింగ్ లో ఉన్న చై-శోభితల నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీన గ్రాండ్ గా జరిగింది.




