Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మొత్తం లిస్ట్ ఇదే..
బిగ్ బాస్ అభిమానుల ఎదురచూపులకు ఎట్టకేలకు తెరపడింది. ఏడు సీజన్లుగా ఎంతగానో అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్.. 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్వహరిస్తున్నారు. ఇక, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని నాగ్ పరిచయం చేశారు.
బిగ్ బాస్ 8లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ లిస్ట్..
తొలి కంటెస్టెంట్గా నటి యష్మి గౌడ

రెండో కంటెస్టెంట్గా నిఖిల్ మళయక్కళ్

మూడో కంటెస్టెంట్గా అభయ్ నవీన్

నాలుగో కంటెస్టెంట్గా ప్రేరణ కంభం

ఐదో కంటెస్టెంట్గా ఆదిత్య ఓం

ఆరో కంటెస్టెంట్గా సోనియా ఆకుల

ఏడో కంటెస్టెంట్గా మధు నెక్కంటి (బెజవాడ బేబక్క)

ఎనిమిదో కంటెస్టెంట్గా ఆర్జే శేఖర్ భాషా

తొమ్మిదో కంటెస్టెంట్గా కిర్రాక్ సీత

పదో కంటెస్టెంట్గా నాగ మణికంఠ

పదకొండో కంటెస్టెంట్గా పృథ్వీరాజ్

పన్నెండో కంటెస్టెంట్గా విష్ణుప్రియ

పదమూడో కంటెస్టెంట్గా నైనిక

పద్నాలుగో కంటెస్టెంట్గా నబీల్ అఫ్రిది




