రాజాసాబ్ గురించి బిగ్ అప్ డేట్.!

పల్లవి , వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న మూవీ ‘రాజాసాబ్’ . ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఇంట్రో గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. మ్యూజిక్ సంచలనం తమన్ బీజీఎంపైనా కూడా ఇటు సినీ ప్రేక్షకుల నుంచే కాకుండా అటు సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలొచ్చాయి.
తాజాగా ఇదే ఊపులో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధమైనట్లు టాలీవుడ్ సినీవర్గాలు తెలిపాయి. మొదటి పాటను ఆగస్టు తొలివారంలోనే రిలీజ్ చేస్తారని చిత్రం యూనిట్ పేర్కొన్నది. కాగా దీనిపై చిత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు