మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన
పల్లవి, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వెబ్ కౌన్సిలింగ్ బదులు మాన్యువల్ విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన ట్వీట్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేశారని లోకేశ్ తెలిపారు.



