pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Andhra Pradesh »
  • Jagans Visit Is Not A Pilgrimage Minister Satyakumar

జగన్ ది పరామర్శ యాత్ర కాదు దండయాత్ర- మంత్రి సత్యకుమార్

జగన్ ది పరామర్శ యాత్ర కాదు దండయాత్ర- మంత్రి సత్యకుమార్
  • Edited By: Pallavi,
  • Published on July 11, 2025 / 04:13 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ‘ పరామర్శ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దండయాత్రలు చేస్తున్నారని’ విమర్శించారు.

పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదని ఆరోపిస్తారు. ఎక్కువమంది పోలీసులను పెడితే రెండు వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ వాళ్ళే విమర్శలు చేస్తారని ఆయన ఫైర్ అయ్యారు. ఐదోందల మందితో వెళ్లి రైతులను పరామర్శించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. కానీ, ఆయన చేసింది ఏమిటి.?. అంటూ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. గత ఐదేండ్లలో ఏనాడైనా రైతులను పట్టించుకున్నారా..?. రెండోందల యాబై కోట్ల రూపాయలను మామిడి రైతుల కోసం కేటాయించిన ఏకైక ప్రభుత్వం అని ఆయన ఉద్ఘాటించారు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #pallavi
  • andhrapradesh cm
  • andhrapradesh former cm
  • big news
  • breaking news

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

Latest
  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy