pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Andhra Pradesh »
  • Jagans Satires On Babu

బాబు పై జగన్ సెటైర్లు

బాబు పై జగన్ సెటైర్లు
  • Edited By: Pallavi,
  • Published on June 19, 2025 / 02:25 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. ఈరోజు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ” నిన్న బుధవారం సత్తెనపల్లి పర్యటనలో పుష్ప -2 మూవీలోని ” గంగమ్మ జాతరలో పొట్టేల్ తలలు నరికినట్లు  రప్పా రప్పా నరుకుతాం ” అనే డైలాగ్ తో పోస్టర్ ప్రదర్శించిన యువకుడ్ని అరెస్ట్ చేయడం హాస్యస్పదం.

పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా..?. పుష్ప పోస్టులు పెట్టిన తప్పేనా..?. మనం  ప్రజాస్వామ్యంలో ఉన్నామా..?. రాచరిక వ్యవస్థలో ఉన్నామా ?” అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ పోస్టర్ ను పట్టుకున్న యువకుడు ఒకప్పుడు టీడీపీ కార్యకర్తనే. ఆ పార్టీలో సభ్యత్వం కూడా ఉంది. నాడు బాబును నమ్మి ఓట్లు వేయించి ఉంటాడు.

తీరా అధికారంలోకి వచ్చాక బాబు గారి బుద్ధి చూపించడంతో టీడీపీపై కోపంతో మా పార్టీకి మద్ధతు పలికి ఉంటాడు. రైతులకు పంటపెట్టుబడి సాయం రావడం లేదు. మహిళలకు నెల నెల రావాల్సిన పైసలు రావడం లేదు. ఆరోగ్య శ్రీ అందడం లేదు. సర్కారు స్కూళ్లు ఆగమైపోతున్నాయి. ఇవన్నీ చూసే వచ్చే ఎన్నికల్లో టీడీపీనే రప్పా.. రప్పా కోసేస్తానని సింబాలిక్ గా ఆ యువకుడు పోస్టర్ పట్టుకున్నాడని” జగన్ వ్యాఖ్యానించారు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • breaking news
  • janasena
  • Pallavi Media
  • Pallavi news
  • pallavi tv

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

Latest
  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy