హానిమూన్ మర్డర్ కేసులో మరో సంచలనం

పల్లవి, వెబ్ డెస్క్ : సంచలనం సృష్టించిన హానిమూన్ మర్డర్ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
సోనమ్ తన భర్త రాజా రఘువంశీని చంపేందుకు అంతకుముందు 3సార్లు ప్రయత్నించిందని స్థానిక ఎస్పీ సయీమ్ తెలిపారు. మొదటిసారి గువాహటిలో, తర్వాత మేఘాలయలోని సోహ్రాలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు పేర్కొన్నారు.
సావాంగ్లో నాలుగో అటెంప్ట్ రాజాను మర్డర్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో సోనమ్, ఆమె లవర్ రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు అరెస్టైన విషయం తెలిసిందే.